ప్రముఖ రచయిత,కాలమిస్ట్ చేతన్ భగత్ జాతీయ పౌరసత్వ పట్టిక(NRC)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్‌సీ అమలులోకి వచ్చిన మరుక్షణం.. ఆ చట్టం దుర్వినియోగం అవుతుందన్నారు. అంతేకాదు, ఇదొక అర్థం లేని అస్తవ్యస్తమైన చట్టం అని, అంతర్యుద్దానికి ప్రేరేపించగలదు అని అభిప్రాయపడ్డారు. ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని అటకెక్కించాల్సిందేనని, లేదంటే దేశంలోని ప్రతీ ఒక్కరూ వేధింపులకు గురవుతారని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీతో ఎన్‌ఆర్‌సీపై చేతన్ భగత్ మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/367bs2Z
Sunday, January 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment