Sunday, January 19, 2020

ప్లాన్ ఆఫ్ యాక్షన్ : అమరావతిలో మూడంచెల భద్రత.. 5వేల పైచిలుకు పోలీసుల మోహరింపు

సోమవారం కేబినెట్,అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో భద్రతను పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. అసెంబ్లీ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. అసెంబ్లీకి వందల మీటర్ల దూరం నుంచే బారికేడ్లు,ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సచివాలయం,అసెంబ్లీ ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరి కదలికలపై నిఘా పెడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RAtIMM

0 comments:

Post a Comment