Monday, February 24, 2020

పాత డ్రెస్సులో ‘నమస్తే ట్రంప్‘కు.. అయినాసరే ఆమెనే స్పెషల్ అట్రాక్షన్..

ప్రతిష్టాత్మక ‘నమస్తే ట్రంప్' ఈవెంట్ లో అందరికళ్లూ ఆమెపైనే. ముఖ్యఅతిథులకంటే ముందే మోతేరా స్టేడియంలోకి వచ్చిన ఆమెకు జనం జేజేలు పలికారు. ఐదు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో స్వాగతం పలికారు. వేసుకున్నది పాత డ్రెస్సే అయినప్పటికీ.. ట్రంప్ కూతురు ఇవాంకానే సోమవారం నాటి ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. గత మూడేళ్లలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PnkbZo

Related Posts:

0 comments:

Post a Comment