Sunday, March 28, 2021

వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మరింత వెనక్కి: ఏడాది తరువాతే: జాప్యానికి కారణాలివే

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్.. కొత్త జిల్లాల ఏర్పాటు. ఈ ప్రక్రియ మరింత జాప్యం కానుంది. కనీసం ఇంకో ఏడాది తరువాతే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో దీనిపై ఓ కీలక ప్రకటన వెలువడుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రక్రియ కనీసం పది నెలల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w5k4oX

Related Posts:

0 comments:

Post a Comment