Friday, February 7, 2020

బడ్జెట్ డాక్యుమెంట్లపై గాంధీ హత్యగావించబడ్డ ఫోటో..ఎందుకిలా..?

తిరువనంతపురం: కేరళలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా బడ్జెట్ ప్రసంగం చేశారు కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్ ఇస్సాక్. అంతేకాదు తాను అసెంబ్లీకి తీసుకొచ్చిన బడ్జెట్ ఫైలు కవర్‌పై గాంధీ హత్యకు సంబంధించిన పెయింటింగ్ ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది. వట్టకుజీ అనే ఆర్టిస్టు డెత్ ఆఫ్ గాంధీ నుంచి ఈ పెయింటింగ్ తీసుకున్నామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S4XVoO

Related Posts:

0 comments:

Post a Comment