Friday, February 7, 2020

విశాఖ మెట్రో రైలుకు కొత్త డీపీఆర్: ఏపీ సర్కారు ఆదేశాలు

అమరావతి: విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదనల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెట్రో రైల్ ఎండీని ఆదేశించింది. గతంలో డీపీఆర్ రూపలకల్పనకు ఎస్సెల్ ఇన్‌ఫ్రా కన్సార్టియంకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39eTbTi

Related Posts:

0 comments:

Post a Comment