న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగా దేశ ప్రజలు ఎదుర్కొంటోన్నారని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను నిలపడానికి అవసరమైన ఆక్సిజన్‌ను తరలించడంలో లోకో పైలెట్లు, వైమానిక దళ పైలెట్లు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆక్సిజన్‌ను తీసుకొస్తోన్నారని ప్రశంసించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SJR4Ec
Saturday, May 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment