Thursday, February 6, 2020

తెలంగాణ ఏర్పాటుపై మోదీ అనూహ్య వ్యాఖ్యలు.. ఆరోజు పార్లమెంటులో జరిగింది ఎవరూ మర్చిపోలేరన్న ప్రధాని

తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆనాడు పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోదం పొందిన తీరును దేశప్రజలెవరూ మర్చిపోలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరఫున గురువారం సమాధానమిచ్చిన ఆయన.. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GWweYS

0 comments:

Post a Comment