Wednesday, June 26, 2019

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల జంప్‌: అమిత్ షాతో భేటీ: మ‌రింత మందితో క‌లిసి..ఆ విధంగా..!

టీడీపీలో మ‌రో క‌ల‌క‌లం. న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీల‌ను త‌మ పార్టీలోకి విలీనం చేసుకున్న బీజేపీ..ఇప్పుడు ఎమ్మెల్యే ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా.. ఒకే సారి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు..ఒక అధికార ప్ర‌తినిధి బీజేపీ నేత‌లతో ట‌చ్‌లోకి వెళ్ల‌గా ..వారికి క‌మ‌ల‌ద‌ళం నుండి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మ‌రి కొంత మంది ఎమ్మెల్యేలు వ‌స్తారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J62pWy

0 comments:

Post a Comment