Sunday, February 9, 2020

బస్సును తాకిన హైఓల్టేజ్ కరెంట్ తీగ: విద్యుద్ఘాతానికి.. !

భువనేశ్వర్: ఒడిశాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు హైఓల్టేజ్ కరెంటు తీగను తాకింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 35 మందికి గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని బెర్హంపూర్‌లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి (ఎంకేసీజీ) వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SoOLSQ

Related Posts:

0 comments:

Post a Comment