Wednesday, June 12, 2019

2100 మంది రైతుల బ్యాంకు అప్పులను చెల్లించిన హీరో అమితాబ్...

హీరోలంటే సినిమాలు తీయడం డబ్బులు సంపాదించుకోవడం.. అప్పుడడప్పుడు దానాలు చేయడం...ఇలా కోట్ల రుపాయలు సంపాదించుకున్న వారు సైతం ఇదే చేస్తారు. కాని సినిమా హీరోల్లో బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ లివింగ్ స్టైల్ వేరు..ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోని సిని పరిశ్రమలో నిలదొక్కుకున్న అమితాబ్ అడపాదడపా కాకుండా నిరంతరం ప్రజా సేవ చేయడంలో ముందుంటాడు.ఇందులో భాగంగానే మరోసారి తన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2F4TX8W

0 comments:

Post a Comment