Tuesday, June 11, 2019

జ‌గ‌న్‌కు అవ‌గాహ‌న లేదు..చెప్పుడు మాట‌లు వింటారు : భ‌విష్య‌త్‌పై భ‌రోసా ఇస్తేనే.. చంద్ర‌బాబు..!

ఏపీ శాస‌న‌స‌భా సమావేశాల‌కు ముందుగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ల‌క్ష్యంగా విప‌క్ష నేత చంద్ర‌బాబు విమర్శ‌లు స్టార్ట్ చేసారు. విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఉన్న స‌మ‌యంలో తాను ముఖ్య‌మంత్రి ఏదైతే విమ‌ర్శ‌లు చేసారో..ఇప్పుడూ అవే కొనసాగిస్తున్నారు. జ‌గ‌న్‌కు అవ‌గాహ‌న లేద‌ని..చెప్పుడు మాట‌లు వింటారంటూ చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. సీఎం స్థాయిలో ఉన్న వ్య‌క్తి భ‌విష్య‌త్ పైన భ‌రోసా ఇస్తేనే పెట్టుబ‌డులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XFCafw

0 comments:

Post a Comment