Tuesday, June 11, 2019

రవిప్రకాశ్‌పై కేసులకు నిరసనగా జర్నలిస్టుల దీక్ష.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమంగా కేసులు పెట్టి మీడియా, ప్రతినిధులను బెదిరించాలని చూడటం సరికాదని మండిపడ్డాయి. రవిప్రకాశ్‌పై కేసుల వేధింపులను ఆపాలని .. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించాయి. రవిప్రకాశ్‌పై కేసులను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు మంగళవారం ఇందిరాపార్క్ వద్ద రిలే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IaiBa1

0 comments:

Post a Comment