Wednesday, February 24, 2021

ఏకతాటిపైకి జగన్‌, నిమ్మగడ్డ- మున్సిపోల్స్‌పై పెరిగిన ఉత్కంఠ-పరిషత్‌ పోరుపైనా ప్రభావం

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మున్సిపల్‌ ఎన్నికలను గతేడాది వాయిదా పడిన చోట నుంచే తిరిగి నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును మాత్రం రిజర్వ్‌ చేసింది. నిన్న హైకోర్టు తీర్పు వెలువడుతుందని భావించినా అలా జరగలేదు. అదే సమయంలో హైకోర్టులో ఎన్నికల ప్రక్రియను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uumRXQ

0 comments:

Post a Comment