Sunday, February 16, 2020

చైనా వుహాన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన 406 మందికీ కరోనావైరస్ నెగెటివ్

న్యూఢిల్లీ: కరోనావైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు లక్ష మంది వరకు ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చైనాలోని వుహాన్ నుంచి వెనక్కి రప్పించిన మొత్తం 406 మంది భారతీయుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ht7h7J

Related Posts:

0 comments:

Post a Comment