Sunday, May 3, 2020

విశాఖ ఛాతీ, గీతం ఆసుపత్రులకు అరుదైన గౌరవం: పూల వర్షాన్ని కురిపించిన వైమానిక దళ హెలికాప్టర్లు

విశాఖపట్నం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఙత తెలియజేస్తోంది సమగ్ర భారతావని. దీనికి నిదర్శనంగా భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షాన్ని కురిపిస్తోంది. దేశ రాజధానిలోని పోలీసుల అమరవీరుల స్థూపం, చండీగఢ్‌‌లోని పంచ్‌కుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆరంభమైన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sz720W

0 comments:

Post a Comment