Sunday, May 3, 2020

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టేనా?: 82 నుంచి దశలవారీగా: కొత్తగా 58 మందికి పాజిటివ్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా నమోదవుతోన్న డేటాను పరిశీలిస్తే.. కొత్తగా నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ఊరట కలిగించే విషయమేనని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్ఠంగా 82 కేసులు నమోదైన తరువాత.. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ytc5n7

Related Posts:

0 comments:

Post a Comment