Monday, January 6, 2020

ప్రియురాలి ఇంటికెళ్లి..గొంతుకోసి: అదే కత్తితో తనను తాను పొడుచుకుని.. !

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన ఓ యువకుడు.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువనంతపురంలోని కరకోణంలో ఈ ఘటన సంభవించింది. వారిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల వల్లే అతను ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvQNBf

Related Posts:

0 comments:

Post a Comment