Wednesday, April 3, 2019

రైల్వే శాఖపై ఎన్నికల సంఘం సీరియస్... నోటీసులు జారీ

న్యూఢిల్లీ: టీ కప్పులపై ప్రధాని నరేంద్ర మోడీ స్లోగన్ మై భీ చౌకీదార్‌ ఉండటాన్ని ఆక్షేపించింది ఎన్నికల సంఘం. రైళ్లలో టీ అమ్ముతుంటే అందుకు వినియోగిస్తున్న టీ కప్పులపై ఇలాంటి స్లోగన్లు ఉండరాదని అది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలుపుతూ రైల్వేశాఖకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇస్తూ నివేదిక సమర్పించాలని రైల్వే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FMlIT0

0 comments:

Post a Comment