Sunday, January 12, 2020

సీఎం జగన్ సరేనంటే చుక్కలు చూపిస్తా.. ముఖం పగలగొట్టి పంపుతారు.. ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్లు

‘ఒక రాష్ట్రం- ఒక రాజధాని(వన్ స్టేట్-వన్ క్యాపిటల్)' నినాదంతో ‘సేవ్ అమరావతి' ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చంద్రబాబు రాయలసీమ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన సోమవారం అనంతపురం జిల్లాలో సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. బాబు పర్యటన నేపథ్యంలో అనంతపురం ఒక్కసారిగా వేడెక్కింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్లతో మరింత కాకపుట్టిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TiR1NE

Related Posts:

0 comments:

Post a Comment