Sunday, January 12, 2020

3 వేల మంది మహిళలు రౌడీలా, ఉగ్రవాదులా..? జాతీయ మహిళా కమిషన్‌తో కేశినేని నాని

అమరావతి రాజధాని మార్పుపై విజయవాడలో ఆందోళన చేసిన మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇవాళ గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించి వివరాలు తెలుసుకొన్నారు. అటు నుంచి విజయవాడ వచ్చి బాధిత మహిళలతో మాట్లాడారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఎంపీ కేశినేని నాని పోలీసుల తీరును తప్పుపట్టగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Q8SiQ

Related Posts:

0 comments:

Post a Comment