Wednesday, June 19, 2019

ఈ సముద్ర జీవి విడుదల చేసే ఉమ్ముకు ఇంత డిమాండా..? ఇందులో ఏముందబ్బా..?

ముంబై: సముద్రంలో ఎన్నో జీవులు ఉంటాయి. ఆ ప్రాణుల కోసం మనిషి వేట సాగిస్తూ ఉంటాడు. సముద్రంలో వేట అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేపలు. చేపలతో పాటు కొందరు తాబేళ్లను, సొరచేపలను, తిమింగలాలను వేటాడుతుంటారు. చట్టరీత్యా కొన్ని ప్రాణులను వేటాడటం నేరమే అయినప్పటికీ మనిషి ఆశ వాటిని వేటాడేలా చేస్తున్నాయి. ఉదాహరణకు నక్షత్ర తాబేళ్లకు విదేశాల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31HwnZr

Related Posts:

0 comments:

Post a Comment