Thursday, January 30, 2020

జామియా కాల్పులు.. కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన ఓవైసీ.. పోలీసులకు ప్రైజ్ అంటూ తీవ్ర విమర్శలు

పట్టపగలు.. వందలాదిమంది పోలీసులు చూస్తుండగా.. తుపాకితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి.. జామియా యూనివర్సిటీ వద్ద.. సీఏఏ వ్యతిరేక నిరసనలు చేస్తోన్న విద్యార్థులపై గురువారం కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపిందింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘సీఏఏ వ్యతిరేక నిరసనకారులు దేశద్రోహులు.. వాళ్లను కాల్చిపారేయండి..(దేశ్ కే గద్దారోంకో.. గోలీ మారో సాలోంకో)'' అంటూ కేంద్ర మంత్రి అనురాగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RHWKeZ

0 comments:

Post a Comment