Thursday, January 30, 2020

నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ..హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇది గుడ్ న్యూస్. నీతిఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ (ఎస్‌డీజీ) ఇండియా ఇండెక్స్ 2019లో రెండు కేటగిరీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అసమానత్వం తొలగించడం, వృద్ధి నమోదు చేయడం వంటి కేటగిరీల్లో తెలంగాణ తొలిర్యాంకును సాధించిందని నీతి ఆయోగ్ పేర్కొంది. మొత్తంగా ఆర్థికవృద్ధి కేటగిరీలో తెలంగాణకు 82 పాయింట్లురాగా సమానత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36KNL0Q

0 comments:

Post a Comment