జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొద్దిరోజులకే జగన్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్,సీఏఏ చట్టాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని వైసీపీ లోక్‌సభపక్ష నేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టాల కారణంగా దేశంలోని మైనారిటీలు అభద్రతా భావంలోకి నెట్టబడ్డారని, ఎన్‌పీఆర్‌లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S1qOkt
Thursday, January 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment