Saturday, January 18, 2020

రాజధానిగా అమరావతినే .. లేదంటే దూకేస్తాం ..తుళ్ళూరులో సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు

ఆంధ్రప్రదేశ్‌ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న నిరసనలు ఉధృతంగా మారాయి . ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, మరో పక్క ప్రభుత్వం రాజధాని విషయంలో తుది నిర్ణయానికి కసరత్తులు చేస్తుంది .మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతుంది. ఇక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనా కార్యక్రమాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R96JcV

0 comments:

Post a Comment