Wednesday, January 29, 2020

కేటీఆర్‌కు కొత్త సమస్య.. కొత్తగా గెలిచిన మున్సిపల్ సభ్యులకు హెచ్చరిక..

టీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ తర్వాత నంబర్.2 స్థానం కేటీఆర్‌దే అన్న విషయం సందర్భం వచ్చిన ప్రతీసారి పార్టీ వర్గాలు చెబుతూనే ఉన్నాయి. కేసీఆర్ తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అని చాలామంది బలంగా ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు,సీఎంగా కేసీఆర్ తప్పుకుని కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి. మంత్రి కేటీఆర్ ఆ ఊహాగానాలను ఎన్నోసార్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38QR5bQ

Related Posts:

0 comments:

Post a Comment