Thursday, June 4, 2020

జగన్ మరో కీలక నిర్ణయం.. గ్రేట్ ప్లాన్.. అదే జరిగితే ఏపీకి మహర్దశే..

ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'నాడు-నేడు' కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో 'నాడు-నేడు' కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీల్లోనూ అమలుచేయాలని తాజాగా జగన్ నిర్ణయించారు.దాదాపు 24 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి.. భవనాలు,మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eOlNFF

Related Posts:

0 comments:

Post a Comment