Saturday, January 25, 2020

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. జిల్లాల వారీగా టీఆర్ఎస్ గెలిచిన సీట్లు

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అధిక్యాన్ని ప్రదర్శించింది. ఉమ్మడి జిల్లాలో ఫలితాలను చూస్తే రికార్డు స్థాయి ఫలితాలను సాధించింది. కడపటి వార్తలు అందేసరికి 120 మున్సిపాలిటీలకు గాను 109 టీఆర్ఎస్, నాలుగు కాంగ్రెస్, మూడు బీజేపీ, ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUB28Q

Related Posts:

0 comments:

Post a Comment