Sunday, July 18, 2021

బిగ్ స్కాండల్: సుప్రీంకోర్టు జడ్జి, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్: యాపిల్

న్యూఢిల్లీ: దేశంలో బిగ్ హ్యాకింగ్ స్కాండల్ చోటు చేసుకుంది. పలువురు వేర్వేరు రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. బాధితుల జాబితాలో కొందరు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. జర్నలిస్టుల ఫ్లోనూ వదల్లేదు హ్యాకర్లు. మొత్తంగా 300 మందికి బాధితులు ఉన్నారు. ఈ జాబితాలో దేశ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kuQOVl

0 comments:

Post a Comment