Sunday, July 18, 2021

Gangamma in Pyderu : పైడేరు వాగులో అద్భుత దృశ్యం... సాక్షాత్తు గంగమ్మ తల్లే తరలివచ్చింది...

నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని పైడేరు వాగులో ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన విగ్రహం... అచ్చు ఎవరో వాగులో ప్రతిష్ఠించినట్లుగా ఉండిపోయింది. అంత వరదలోనూ విగ్రహం అక్కడి నుంచి కదలకపోవడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xIZB9T

Related Posts:

0 comments:

Post a Comment