దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండటంతో సామాన్య,మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలాచోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటింది. తాజాగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం కూడా చేరింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలో పెట్రోల్ ధర ఇంత భారీ స్థాయిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hMyEN5
Kuppam Petrol Price : చంద్రబాబు ఇలాఖాలో రూ.110 దాటిన పెట్రోల్ ధర
Related Posts:
జనసేన నేత అభిమానం .. పవన్ పుట్టిన రోజున సాగరతీరంలో జనసేనాని సైకత శిల్పంజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని పవన్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహ… Read More
Coronavirus: మటన్ బిర్యానీ, చిల్లీ చికెన్ కావాలి, క్వారంటైన్ లో హంగామా, బీర్లు, 90 ML వద్దా ? !బెంగళూరు/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధిని ఎలా అరికట్టాలి ? అంటూ ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాధ… Read More
బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా .. షేక్ చేస్తున్న వెబ్ సీరీస్ ..ఆపాలని కోర్టుకెక్కిన రామలింగరాజుహైదరాబాద్ స్థానిక సివిల్ కోర్టు నెట్‌ఫ్లిక్స్ తన వెబ్ సిరీస్ 'బాడ్ బాయ్ బిలియనీర్స్-ఇండియా' ప్రసారం చేయకుండా తాత్కాలిక మధ్యంతర స్టే జారీ చేసింది. సత్య… Read More
మళ్లీ మావోయిస్టుల అలజడి - ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ కీలక పర్యటన - గణపతి లొంగుబాటు వేళ..ఆసిఫాబాద్ అడవుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి చోటుచేసుకోవడం.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్.. ఇటీవల తన దళంతో కలిసి కుమరం భీం ఆ… Read More
పీఎం కేర్స్ ఫండ్‌కు 5 రోజుల్లో రూ. 3076 కోట్లు: వారి పేర్లు చెప్పాలంటూ చిదంబరం డిమాండ్న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు మొదటి ఐదు రోజుల్లోనే రూ. 3076 కోట్లు భారత్ తోపాటు విదేశాల నుంచి విరాళాలుగా వచ్చ… Read More
0 comments:
Post a Comment