Sunday, January 19, 2020

ఏపీ భవిష్యత్.. రేపే కీలక పరిణామం? అమరావతిలో అలజడికి కుట్ర జరుగుతోందా..?

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఆర్డీఏని రద్దు చేసి ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్ ఈక్వల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RszlN4

Related Posts:

0 comments:

Post a Comment