Friday, July 26, 2019

మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు..!

హైదరాబాద్ : రోజుకో చోట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతూ జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఏసీల్లో కూర్చుంటూ అమాయక జనాలకు గాలం వేస్తున్నారు. మాయమాటలు చెబుతూ బ్యాంకు ఖాతాల్లోంచి సొమ్ము కాజేస్తున్నారు. చోరీలు చేయాలంటే రిస్క్ అనుకుంటున్నారేమో.. కొత్త తరహాలో ఈవిధంగా జనాలను దోచేస్తున్నారు. ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో అందినకాడికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLPM6K

0 comments:

Post a Comment