Friday, July 26, 2019

అధికారులు పాడుగాను.. చచ్చినోడికి కూడా పెన్షన్ ఇస్తున్నారు

హైదరాబాద్ : టెక్నాలజీ తీసుకొచ్చిన తంటో లేదా అధికారుల తీరో తెలియదు కానీ .. యధేచ్చగా తప్పులు జరుగుతున్నాయి. సాధారణంగా పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తిరుగుతుంటారు. ఒక్కమాటకు పెన్షన్ ఇచ్చే రోజులు కాదు. సరే ఇచ్చిన పెన్సన్‌ను సక్రమంగా ఇస్తామని చెప్తారు. నెలకోసారి సంతకాలు పెట్టించుకుంటారు. ఆర్నెల్లకోసారి వెరిఫై చేస్తుంటారు. కానీ రాజధానికి కూతవేటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLPLjc

0 comments:

Post a Comment