ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాకు. విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర అంటే ఎందుకు చంద్రబాబుకు ద్వేషం అని ప్రశ్నించారు. రాజధానిని వైజాగ్‌కు మార్చితే తప్పేంటని.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావొద్దా అని అడిగారు. 29 గ్రామాల ప్రజల ఆందోళనను రాష్ట్ర సమస్యగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyQdMD
ఉత్తరాంధ్ర అంటే ఎందుకు ద్వేషం, ఎందుకు అబద్ధాలు వల్లిస్తున్నారు అమర్నాథ్ ఫైర్
Related Posts:
పకోడిలు అమ్మినందుకు పనిష్మెంట్ ఇచ్చారు..చండీగఢ్ : పకోడీలు అమ్మి రోజుకు రూ.200 సంపాదిస్తే దాన్ని ఓ ఉద్యోగం కిందే చూడాలన్న మోడీ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. మోడీ కామెంట్లకు అప్పట్లో నిరసనలు … Read More
ఏం ఎండలు బాబోయ్... జనం పిట్టలా రాలిపోతున్నారు...సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కురిపిస్తున్నడు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నాయి. వడగాలుల దెబ్బకు జ… Read More
మే 23న సోనియా ఎన్డీయేతర పక్షాల భేటీకి ఆహ్వానం ..ఫలితాల రోజు భేటీ సక్సెస్ అయ్యేనా ?కేంద్రంలో అధికారంలోకి రావటం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న యూపీఏ జాతీయ స్థాయిలో ప్రత… Read More
కార్యకర్త నుండి నన్ను ఎంపీని చేశారు వైఎస్ ..ఉండవల్లి అరుణ్ కుమార్ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కార్యకర్త స్థాయి నుండి… Read More
పోలింగ్ కేంద్రాల్లో కెమెరా క్లిక్.. ఓటేస్తూ ఫోటోలు, వీడియోలు.. ఇద్దరిపై కేసులుహైదరాబాద్ : సెల్ఫీల పిచ్చి ముదురుతోంది. అనువుగానీ చోట కూడా కెమెరా క్లిక్కులకు అంతులేకుండా పోతోంది. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకున్నా.… Read More
0 comments:
Post a Comment