ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులకు బాసటగా పోరాటం సాగిస్తుంది టీడీపీ. ఇక రాజధాని అమరావతి పోరాట ప్రకంపనలు రాష్ట్రం అంతా తెలిసేలా ఆందోళనలు ఉధృతం చేసింది టీడీపీ . రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతులకు మద్దతుగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు టీడీపీ నేతలు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Tgovy
అమరావతి కోసం: మచిలీపట్నం పాదయాత్రలో జోలె పట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు
Related Posts:
కనీస వేతనం నేరుగా పేదల అకౌంట్లోకే: ఎన్నికల వేళ రాహుల్ సరికొత్త వ్యూహం2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు కనీస వేతనం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. పేదవారికి నేరుగా త… Read More
అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్: ఆ భూమిని యజమానులకు ఇస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రంన్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరు… Read More
దగ్గుబాటి కుటుంబం వద్దు.. ఇదేం పద్ధతి: జగన్‌కు సొంత పార్టీ నేతల షాక్పర్చూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, పర్చూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరిల తనయుడు దగ్గుబాటి హితేష్ చెం… Read More
గోవుల అక్రమ రవాణా..! లారీని ఛేస్ చేసి పట్టుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్..!!(వీడియో)హైదరాబాద్ : గోవుల అక్రమ రవాణాపై మెరుపు దాడి చేసాడు ఓ ఎమ్మెల్యే. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 200 గోవులను రక్షించి ఠాణాకు తరలించారు. ఇదంతా ఎక్… Read More
జింద్‌లో ఉప ఎన్నిక, చతుర్ముఖమే: బీజేపీ-కాంగ్రెస్, మరో రెండు పార్టీల మధ్య గట్టి పోటీచండీగఢ్: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ప్రతి అసెంబ్లీ లేదా ప్రతి ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. చిన్న ఎన్నిక జరిగినా దానిని ఓ విధంగా సెమీ ఫైనల… Read More
0 comments:
Post a Comment