Thursday, January 9, 2020

వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి అత్తను చంపిన కోడలు

తన వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని భావించిన ఓ కోడలు పాము కాటుతో ఆమెను హత్య చేయించింది. అయితే దీని వెనకాల కుట్రను పసిగట్టలేని కుటుంబ సభ్యులు పాము కాటు వల్లే ఆమె చనిపోయిందనుకున్నారు. కానీ ఈ ఘటన జరిగిన నెలన్నర రోజులకు వారిలో అనుమానం మొదలైంది. కుట్రకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా దొరకడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NaHa8Z

Related Posts:

0 comments:

Post a Comment