Friday, March 22, 2019

మంత్రి నారాయ‌ణ సంస్థ‌ల పై ఐటి దాడులు..!? ఎన్నిక‌ల వేళ టిడిపిలో క‌ల‌వ‌రం..!!

ఒక‌వైపు ముఖ్య‌మంత్రి..టిడిపి నేత‌లు నాలుగు రోజుల్లో ఏపి లోని టిడిపి నేత‌ల పై ఐటి దాడులు జ‌రుగుతాయ‌ని చెబుత న్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో టిడిపిలో ఆర్దికంగా బ‌ల‌మైన నేత‌..నారాయ‌ణ విద్యా సంస్థ‌ల అధినేత అయిన మంత్రి నారాయ‌ణ సంస్థ‌ల పై ఆదాయ‌పు ప‌న్ను అధికారులు దాడులు ప్రారంభించారు. ఎన్నిక‌ల వేళ ఈ వ్య‌వ‌హారం టిడిపి లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNsACs

0 comments:

Post a Comment