Friday, March 22, 2019

లోక్ సభ ఎన్నికల బరిలో రైతన్నలు , మొన్న నిజామాబాద్, నిన్న జగిత్యాల , నేడు ఖమ్మం

తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో రాజకీయ చైతన్యం వస్తుంది. తమ సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు రైతన్నలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు వినూత్న రీతిలో తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమ డిమాండ్లపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా నిర్ణయం తీసుకున్న రైతులు ఎన్నికల బరిలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు.మొన్న నిజామాబాద్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPqj9F

0 comments:

Post a Comment