Friday, March 22, 2019

ఎన్నికల్లో పోటీ చేయమంటున్న సీనియర్లు ... హర్యానా కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి

హర్యానా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఆశావహులు టికెట్ల కోసం తమ పార్టీ అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. ఒక్క అవకాశమివ్వండని ఆశగా అడుగుతున్నారు. కానీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ హైకమాండ్ తర్జనభర్జనలు పడుతోంది. అయితే అది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fk5qRh

Related Posts:

0 comments:

Post a Comment