Wednesday, January 8, 2020

కేంద్రానికి చీఫ్ జస్టిస్ బోబ్డే సీరియస్ లేఖ.. న్యాయస్థానాల్లో భద్రతపై ఆందోళన.. కీలక ప్రతిపాదనలు

మండల కేంద్రాల్లోని మున్సిఫ్ కోర్టులు మొదలుకొని ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానం దాకా.. కోర్టుల్లో సెక్యూరిటీ ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయిని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు. కోర్టు ఆవరణలో ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే.. పోలీసులు వచ్చేదాకా ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. వెంటనే స్పందించి రంగంలోకి దిగేలా ఒక పటిష్టమైన వ్యవస్థ అవసరమని ఆయన చెప్పారు. కోర్టుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36CJHQH

Related Posts:

0 comments:

Post a Comment