హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలకు హెచ్చరిక జారీ చేశారు. శనివారం(అక్టోబర్ 5) సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ఆయన స్పష్టం చేశారు. 'టీఎస్ఆర్టీసీ సమ్మెపై నిషేధం: విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాలు పోగొట్టుకున్నట్లే' టీఎస్ఆర్టీసీ సమ్మెతో ఏపీఎస్ఆర్టీసీకి కాసుల పంట .. మెట్రో నగరాల నుండి అదనపు సర్వీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oPJQQ3
Saturday, October 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment