Saturday, October 5, 2019

ఎయిర్‌పోర్టా..? గోల్డెన్ డెనా..? మరోసారి భారీగా పట్టుబడ్డ బంగారం

శంషాబాద్ ఎయిర్‌పోర్టు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయం. ఎయిర్‌పోర్టు నిర్మించిన తర్వాత హైదరాబాద్‌తో అనుసంధానం మరింత తేలికైంది. తేలికగా చేరుకోవడం మంచి పరిణామం కాగా.. మరికొందరు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం అక్రమ రవాణా పట్టుబడటం కామన్‌గా మారిపోయింది. దీంతో ఇక్కడినుంచే ఎందుకు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారనే ప్రశ్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35iMYVk

0 comments:

Post a Comment