Wednesday, January 1, 2020

పవన్ కల్యాణ్ పర్యటిస్తే సీఎం జగన్ గుండెల్లో దడ, అప్పుడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దులా: చంద్రబాబు

రాజధాని అమరావతి కోసం దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించామని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో అమరావతి ప్రాంతం పునీతమైందని, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని సీఎం జగన్ ఎలా మారుస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు బుద్ది చెప్పే రోజు తర్వలో వస్తోందని చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MOF1zA

Related Posts:

0 comments:

Post a Comment