Saturday, March 16, 2019

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత ... ఎంతంటే ?

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్లేట్ల రూపంలో మస్కట్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9fvHz

0 comments:

Post a Comment