Wednesday, January 1, 2020

NEET-2020 Exam:నీట్ దరఖాస్తు గడువును పొడిగించిన నిర్వాహకులు..కొత్త తేదీ ఇదే..!

న్యూఢిల్లీ: నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరితేదీని పొడిగిస్తూ హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం నీట్-2020 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెంబర్ 31, 2019 రాత్రి 11:50 గంటలుగా ఉన్నింది. అయితే మానవవనరుల మంత్రిత్వ శాఖకు దరఖాస్తు గడువును పొడిగించాల్సిందిగా అభ్యర్థనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37v6vSL

Related Posts:

0 comments:

Post a Comment