Friday, January 24, 2020

పాకిస్తాన్ జిన్నానా? భారతమాతా?: ఢిల్లీ ఓటర్లే తేల్చుకోవాలన్న కేంద్ర మంత్రి జవదేకర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ నేతల దూకుడు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన కొద్దిసేపటికే.. సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సైతం అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vl9Fuu

Related Posts:

0 comments:

Post a Comment