Friday, January 24, 2020

జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న జేవీఎం..

జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వచ్చాక బేషరతుగా మద్దతు ప్రకటించి కూటమిలో భాగమైన జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం-పీ).. తాజాగా మద్దతును ఉపసంహరించుకుని,కూటమి నుంచి బయటకొచ్చేసింది. కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని చూస్తున్నందువల్లే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌కు రాసిన లేఖలో జేవీఎం అధ్యక్షుడు బాబులాల్ మరాండీ పేర్కొన్నారు. జేవీఎంను విచ్చిన్నం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38E99pL

Related Posts:

0 comments:

Post a Comment