Saturday, January 18, 2020

పోర్న్ సైట్లపై కోర్టులో పిటిషన్ వేసిన వికలాంగుడు.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం,ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత పోర్న్ మార్కెట్ కూడా అంతే స్థాయిలో విస్తరించింది. కొన్ని దేశాల్లో పోర్న్ సైట్లపై నిషేధం ఉన్నప్పటికీ.. చాలా దేశాల్లో పోర్న్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. పోర్న్ కంటెంట్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న చర్చ పక్కనపెడితే.. పోర్న్ విషయంలో వికలాంగుల పట్ల వివక్ష నెలకొందని ఓ వికలాంగ వ్యక్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R4TkCm

0 comments:

Post a Comment